Fans Are Angry Over Surya's Father Shivakumar | Filmibeat Telugu

  • 5 years ago
Star hero Suriya's father Shivakumar is back in the news. Siva Kumar, who has been out of disputes, has been frequently angry with fans.
#Suriya
#kollywood
#karthi
#shivakumar
#netizens
#trolling
#fans
#phone
#tamil
#telugu

స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ మరోమారు వార్తల్లో కెక్కారు. నటుడిగా అనేక చిత్రాల్లో నటించిన శివ కుమార్ ప్రస్తుతం తన తనయులు సూర్య, కార్తీ నటన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే శివ కుమార్ ఇటీవల మాత్రం తరచుగా వివాదాలు కొనితెచ్చుకుంటూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఓ వివాదం కారణంగా శివకుమార్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది..కొన్ని నెలల క్రితం శివ కుమార్ అభిమాని విషయంలో దురుసుగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన శివకుమార్.. అక్కడ ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడి ఫోన్ ని నేలకేసి కొట్టిన వీడియో వైరల్ అయి దుమారం రేపింది. అభిమానులతో ఇలాగేనా ప్రవర్తించేది అని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

Recommended