Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Former Australian Cricket team skipper Michael Clarke has hailed Indian National Cricket team skipper Virat Kohli saying him as the best ODI batsman to have played the game ever.
#ViratKohli
#MichaelClarke
#MSdhoni
#indiavsaustralia
#viratkohlianushkasharma
#ODIbatsman
#dineshkarthik
#kedarjadav
#bcci

వన్డే ఫార్మాట్‌‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ప్రశంసించాడు. కోహ్లీ గొప్ప ఆటగాడిగానే కాకుండా తెలివైన కెప్టెన్ అంటూ క్లార్క్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్‌ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ గెలిచిన ఏకైక భారత, ఆసియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పడం సాధారణ విషయం కాదని అన్నాడు.

Category

🥇
Sports

Recommended