India vs Australia ODI Series : Dhoni Practicing In Sydney Ahead of First ODI | Oneindia Telugu
  • 5 years ago
India vs Australia: MS Dhoni, Rohit Sharma among others arrived in Sydney for the first of the three one-day internationals. Indian cricket team gears up ahead of three match ODI series against Australia. Team India was seen practicing in Sydney. The first ODI match begins on January 12. The second ODI will be played in Adelaide on January 15 and the third in Melbourne on January 18
#IndiavsAustraliaODIseries
#IndiavsAustralia
#MSDhoni
#RohitSharma
#viratkohli

జనవరి 12 నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్‌కు ఇటీవలే జట్టుని ప్రకటించిన సెలక్టర్లు వికెట్ కీపర్‌గా ధోనీకి చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో తొలి వన్డే కోసం టీం ఇండియా క్రికెటర్లు సిడ్నీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ధోని చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
Recommended