MS Dhoni Tells To Little Girl "I Stay in a Bus, Don't Have a Home ! | Oneindia Telugu
Former India captain MS Dhoni’s recent conversation with a little girl, who is almost of the similar age like of his own daughter Ziva is bound to melt the hearts of every Dhoni fan. The conversation is also a testament to how Dhoni shares chemistry with the kids and how he gels with them.
#MSDhoni
#ZivaDhoni
#daughterZiva
#Dhonifan
#teamindia
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే తన కూతురు జీవాతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా ధోని మరో వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇటీవల ధోనీ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందులో భాగంగా అక్కడకు వచ్చిన ఓ చిన్నారిని ఎత్తుకుని కాసేపు ముచ్చటించాడు. ఆ చిన్నారి 'మీరెక్కడ ఉంటారు?' అని ధోనీని అడిగింది.

Category
🥇
Sports