Skip to playerSkip to main content
  • 7 years ago
Hero Sundeep Kishan Fantastic Speech at Next Enti Movie. Next Enti? is an upcoming Telugu-language romantic comedy film directed by Kunal Kohli. The film stars Tamannaah, Sundeep Kishan and Navdeep in the lead roles.
#NextEnti
#SundeepKishan
#KunalKohli
#tollywood


సందీప్ కిషన్, తమన్నా హీరో హీరోయిన్లుగా... నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ప్ర‌ధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'. వైకింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, అక్ష‌య్ పురి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై రైనా జోషి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన 'నెక్ట్స్ ఏంటి?' ప్రీ రిలీజ్ ఈవెంటులో హీరో సందీప్ కిషన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో చూపించిన విషయం ఏమిటో? నిజాయితీగా వెల్లడించారు. ఫస్ట్ డే ఈ సినిమాకు కుర్రాళ్లు ఫ్యామిలీ లేకుండా రండి అని సూచించడం గమనార్హం.
Be the first to comment
Add your comment

Recommended