Skip to playerSkip to main content
  • 7 years ago
Watch Rajinikanth #2point0 movie public talk. Rajinikanth and Akshay Kumar starrer 2.0 releases today. Directed by Shankar. here the 2 Point 0 Movie Public Response
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ అది ఇండియాలోనే అతిపెద్ద మూవీ అంటే హంగామా ఓ రేంజిలో ఉంటుంది. తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో 2.0 చిత్రం భారీ ఎత్తున రిలీజైంది. తమిళనాడుతో పాటు సౌత్‌లోని పలు ప్రాంతాల్లో 2.0 సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. 2.0 మూవీపై ఆడియన్స్ స్పందన
#2point0review
#2point0
#2Point0PublicTalk
#Rajinikanth
#2.Opublictalk
#Robo2.Opublictalk
Be the first to comment
Add your comment

Recommended