అన్నయ్య, నేను..ఏం పీకుతారన్నారు..? | Oneindia Telugu
  • 5 years ago
Jana Sena chief Pawan Kalyan has given a strong warning to Chief Minister N. Chandrababu Naidu and his ruling party MLAs on the allegations of destruction of the state with their corruption and undemocratic ruling.
#Janasena
#Pawankalyan
#Chandrababunaidu
#TDP

ప్రత్యేక హోదా పైన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. జాతీయ పార్టీలతో గొడవ పెట్టుకోవడం సులభం కాదని, నాడు కాంగ్రెస్‌కు జనసేన ఎదురు నిలిచిందని పవన్ చెప్పారు. నేను నా అన్నయ్యను, నా కుటుంబాన్ని, కాంగ్రెస్‌ని కాదని టీడీపీకి మద్దతిస్తే ఇప్పుడు చంద్రబాబు వారి కాళ్లే పట్టుకున్నారని విమర్శించారు. వద్దని ఎవరిని తరమి కొట్టామో వారి కాళ్లే పట్టుకుంటామని చెబుతున్నారని విమర్శించారు.
Recommended