No comments other than echoing those of ncbn Garu' Telangana IT Minister KT Rama Rao tweet on AP CM Nara Chandrababu Naidu. #TelanganaElections2018 #ChandrababuNaidu #KTR #TRS #Mahakutami #Congress #Telangana
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలవడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.