Savyasachi (meaning Ambidextrous) is based on a twin brother who is absorbed by Naga's character in the womb and controls his left hand. Unscientifically called the Vanishing Twin Syndrome. #savyasachi #nagachaitanya #VijayDevarakonda #nidhiagarwal #madhavan #mmkeeravani #tollywood
హీరోగా మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కించిన చిత్రం ‘సవ్యసాచి’. వినూత్న కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ పోషించారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా నవంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.