వరుసగా 9వ రోజూ తగ్గిన పెట్రోలు - డీజిల్ ధరలు | Oneindia Telugu

  • 6 years ago
Citizens have a reason to rejoice, as fuel prices witnessed further reduction on Friday. In New Delhi, petrol price has been slashed by 25 paise to retail at Rs 80.85 per litre, while diesel is being sold 07 paise lower at Rs 74.73 per litre.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం (అక్టోబరు 26) కూడా తగ్గాయి. పెట్రోలు ధర 25 పైసలు, డీజిల్ ధరలు 7 పైసల మేర తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.80.85 కి చేరింది. డీజిల్ రూ.74.73 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.86.33 కి చేరగా.. డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.78.33 కి చేరింది.

Recommended