Hero Srikanth speech at 2 friends movie pre release event . This movie releasing On this 26th october. #2Friends #Srikanth #karthik #fara #tollywood
2 ఫ్రెండ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు.ఈ సినిమా లో హీరోగా కార్తీక్ హీరోయిన్ గా ఫరా నటించారు.