Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
మీటూ ఉద్యమంలో భాగంగా కన్నడ నటి శృతి హరిహరన్ ప్రముఖ నటుడు, యాక్షన్ స్టార్ అర్జున్ సార్జా మీద ఆరోపణలు చేయడం సౌత్ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. #మీటూ ఉద్యమం మొదలైన తర్వాత వేధింపుల ఆరోపణలో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద స్టార్ ఇతడే. అయితే ఈ వ్యాఖ్యలును అర్జున్ ఖండించారు. కన్నడ చిత్రం విస్మయ (తెలుగులో 'కురుక్షేత్రం) చిత్రీకరణ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ రిహార్సల్ సమయంలో అర్జున్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, తన అనుమతి లేకుండానే దగ్గరకు లాక్కుని వీపు మీద కింద నుంచి పై వరకు అసభ్యంగా టచ్ చేశాడని శృతి హరిహరన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
#sruthihariharan
#prakashraj
#arjunsarja
#Kannada

Recommended