ఐదో రోజు కూడా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు..!

  • 6 years ago
Petrol, diesel prices dropped for the fifth straight day on Monday on softening global crude oil prices, bringing relief to the consumer who have been reeling under high fuel prices since last two months.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడంతో దేశీయంగా ఇంధన రేట్లు తగ్గుతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా పెట్రో, డీజిల్ ధరలు స్వల్పంగా దిగిరావడం వాహనదారులకు రిలీఫ్‌ అనే చెప్పాలి.
గత నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రో, డీజిల్ ధరలు.. వరుసగా ఐదో రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. గత రెండు నెలలుగా నిత్యం పెరుగుతూనే ఉన్న ఇంధన ధరలతో తీవ్ర అసంతృప్తికి లోనైన సామాన్యులకు ఇది ఊరటగా మారింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడంతో దేశీయంగా ఇంధన రేట్లు తగ్గుతున్నాయి.

Recommended