మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

  • 6 years ago
Petrol and diesel surged by up to 32 paise across the metro cities amid weakening rupee and high international crude oil prices.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2.50 తగ్గించింది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలలోను ఆ రాష్ట్రాలు మరో రూ.2.50 తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5 తగ్గింది. రూ.5 మేర తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర తాజాగా మరోసారి పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 23 పైసలు పెరిగింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.82.26 పైసలు, డీజిల్ ధర రూ.74.11 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరగగా రూ.87.73కు చేరుకుంది. డీజిల్ ధర 31 పైసలు పెరగగా రూ.77,68కి చేరింది.

Recommended