TV Anchor Bittiri Satti turned as hero with Tupaki Ramudu movie. T Prabhakar directing the film, Rasamayi Balakishan producing the movie under Rasamayi Films banner, The first look and motion poster released by director Sukumar today at Hyderabad #tupakiramudu #bittirisatti #rasamayibalakishan #Rasamayi #tprabhakar
బిత్తిరి సత్తి హీరోగా `తుపాకీ రాముడు` అనే చిత్రం తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ సినిమా పోస్టర్ - ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని - దర్శకుడు ప్రభాకర్ గారికి మంచి పేరు తీసుకురావాలని సుకుమార్ ఆకాంక్షించారు. చిత్ర యూనిట్ కు ఈ సినిమా మంచి పేరు - సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానని సుకుమార్ అన్నారు.