Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Actor turned politician TRS ex MLA Babu Mohan who was denied ticket from Andhole this time will be joining BJP.
#TRS
#BabuMohan
#delhi
#telangana
#amitshah
#bjp

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. టీఆర్‌ఎస్‌ నేత, ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్‌తో కలిసి బాబుమోహన్‌ ఢిల్లీ వెళ్లారు

Category

🗞
News

Recommended