షాకింగ్..రాఫెల్ ఒప్పందం పై.. మోడీకి మద్దతుగా శరద్ పవార్..!

  • 6 years ago
At a time the opposition led by the Congress is mounting attacks on the government over the Rafale fighter jet issue, NCP chief Sharad Pawar has said people "do not have doubts" over Prime Minister Narendra Modi's intentions. In an interview to a Marathi news channel, former Defence Minister Pawar also said the opposition's demand to share technical details relating to the fighter jet "made no sense".
#RafaleFighterjet
#NarendraModi
#SharadPawar
#rahulgandhi

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం మోడీకి మద్దతుగా నిలిచారు. మోడీ ఉద్దేశంపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. ఓ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవరా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి సాంకేతిక అంశాలను బహిర్గతం చేయాలని విపక్షాలు చెప్పడం ఆయన తప్పుబట్టారు. అయితే రాఫెల్ ఒప్పందానికి సంబంధించి కొనుగోలు ధరలు బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం రాదని పేర్కొన్నారు.

Recommended