నాగార్జున ఇంటర్వ్యూ @ దేవదాస్ సినిమా

  • 6 years ago
Devadas is an action comedy film that is high on bromance and romance quotient starring Nagarjuna and Nani. Sriram Adittya has written the story, screenplay and dialogues for the film, which has been produced by C Ashwini Dutt under his banner Vyjayanthi Movies.
#Devadas
#nagarjuna
#rashmikamandanna
#tollywood
#CAshwiniDutt
#VyjayanthiMovies


నాగార్జున, నాని మల్టీస్టారర్‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవదాస్'. వై జయంతి మూవీస్ సంస్థపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నాగార్జున దేవ అనే డాన్ పాత్రలో, నాని దాస్ అనే డాక్టర్ పాత్రలో నటించారు. యాక్షన్ కామెడీ కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుండీ మంచి అంచనాలున్నాయి. ఇండియా కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. సినిమా ఎలా ఉందనే అభిప్రాయాలు ఆల్రెడీ ట్విట్టర్లో కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం...

Recommended