Nawab Movie Twitter Review నవాబ్ చిత్రం ట్విట్టర్ రివ్యూ

  • 6 years ago
The Great director Mani Ratnam is back with multi-starrer Nawab (Chekka Chivantha Vaanam), a gangster family drama. The stars Arvind Swami, Silambarasan, Arun Vijay and Vijay Sethupathi .Here, we bring you the live audience's reviews from twitter.
#Nawab
#Silambarasan
#ArvindSwami
#ArunVijay
#VijaySethupathi
#jyothika

ఇండియాలోని ది గ్రేట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. మేకింగ్ స్టైల్ విషయంలో, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే అంశంలో ఆయనకు ఎవరూ సాటిరారు. అందుకే ఆయన సినిమాలంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఎందరో. తాజాగా మణిరత్నం రూపొందించిన 'చెక్క చివంత వానమ్' అనే తమిళ చిత్రం తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అరవిందస్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

Recommended