టోల్ ప్లాజాలో ట్రక్ బీభత్సం: ఎస్‌యూవీపై బీర్ బాటిళ్ల వర్షం(వీడియో)

  • 6 years ago
రాజస్థాన్‌ రాష్ట్రంలోని కిషన్‌గఢ్‌ ప్రాంతంలో బీరు బాటిళ్లతో వస్తున్న ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. జైపూర్-అజ్మేర్‌ జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి కిషన్‌గఢ్‌ టోల్‌ప్లాజాలోని ఓ బూత్‌ను ఢీకొంది.

Recommended