France And Belgium Are First-Ever Joint Ranking Leaders

  • 6 years ago
Belgium, who finished third in the FIFA World Cup in Russia, have joined world champions France as joint leaders of the FIFA world rankings released Thursday.
#France
#Belgium
#FIFAWorldCup
#worldchampionsFrance
#Russia
#FIFAworldrankings


ఫిఫా ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. ఫిఫా శుక్రవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 2018 వరల్డ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టుతో సహా బెల్జియం జట్టు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. జట్టు ర్యాకింగ్స్‌లో ఇలా రెండు దేశాలు తొలి స్థానంలో నిలవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి.

Recommended