YSR Congress Party leader Malladi Vishnu on Wednesday said that he have no differences with any one. #YSRCongressParty #jagan #MalladiVishnu #vangaveetiradhakrishna #telangana
సెంట్రల్ బాధ్యతలను తనకు అప్పగించినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందన్నారు. మళ్లీ వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి పాలన తమ లక్ష్యమని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
Comments