Skip to playerSkip to main content
  • 7 years ago
I'm An Actress Says Samantha at U Turn movie promotion event. The film featuring Samantha in the lead role, has completed the censor formalities. The film got ‘U/A’ certificate and is all set for a grand release on September 13th. Written and directed by Pawan Kumar, ‘U Turn’ is a mystery thriller.
#Samantha
#UTurn
#PawanKumar
#aadhipinisetty
#bhumika
#tollywood
#gouthammenon


సమంత నటిస్తున్న 'యూ టర్న్' మూవీ సెప్టెంబర్ 13న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుండి తనకు నటిని అవ్వాలనే గోల్స్ ఏమీ లేవని, అనుకోకుండా యాక్టర్ అయ్యానని తెలిపారు. ఇటు వైపు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నచ్చడంతో కంటిన్యూ అయ్యానని తెలిపారు. సినిమాల్లోకి రాక ముందు ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదని, సినిమాల్లోకి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
Be the first to comment
Add your comment

Recommended