We are announcing a list of 105 candidates today: K Chandrashekhar Rao after state cabinet decides to dissolve Telangana assembly for early polls, Says KCR.Telangana is headed for early elections as Chief Minister K Chandrashekar Rao (KCR) has dissolved the state assembly, nine months before the completion of its term. #Telanganaassembly #KChandrashekharRao #hyderabad #ministerscabinet #cabinetmeeting #earlyelections
అసెంబ్లీ రద్దు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్యాహ్నం టీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలను ఆయన తెలిపారు. అంతకుముందు కేబినెట్ భేటీ అయి అసెంబ్లీ రద్దుపై ఏకవ్యాఖ్య తీర్మానానికి ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్ను కలిసి తీర్మానం ప్రతిని అందించారు. గవర్నర్ దానిని ఆమోదించి, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని సూచించారు. అనంతరం ఆయన తెరాస భవన్కు వచ్చి మాట్లాడారు.