పవన్‌కు చంద్రబాబు-లోకేష్ శుభాకాంక్షలు

  • 6 years ago
Kalyan was born to Konidela Venkat Rao and Anjana Devi in Bapatla, Andhra Pradesh. He is the younger brother of Chiranjeevi and Nagendra Babu. He started using the name "Pawan" after a martial arts presentation he organized to demonstrate his training.
#janasena
#HBDPSPK
#pawankalyanbirthday
#ysjagan
#chandrababunaidu
#Chiranjeevi
#NagendraBabu


సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇది ఆయన 46వ పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించిన ఆయన 25 ఏళ్లకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. నెంబర్ వన్‌గా ఎదిగారు. టాలీవుడ్‌లో అత్యధిక ప్రజాధరణ కలిగిన హీరోగా ఉన్న సమయంలోనే సినిమాలను దాదాపు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. 2014లో ఆయన జనసేనను స్థాపించారు. నాటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే ఉండాల్సిన అవసరం లేదని, అధికారంలో ఉన్న వారిని నిలదీసి, ప్రజలకు మంచి చేయాలనేది ఆయన సిద్ధాంతం.

Recommended