MS Dhoni's Adorable Practice Session With his Dogs

  • 6 years ago
Former Indian skipper MS Dhoni is very private person. He, however, keeps sharing moments of his life with fans on social media. Dhoni has been quite active on social media recently posting updates about his time away from the cricket field.
#msdhoni
#cricket
#teamindia
#dogs
#ranchi
#socialmedia
#Viral
#DhoniDaughter

క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై తాజాగా భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతుండగా.. వన్డేలు, టీ20లు ముగిసిన ధోని తర్వాత స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే.

Recommended