Nartanasala Movie Teaser Launch Event

  • 6 years ago
Nartanasala Movie Teaser Launch held at Hyderabad. Naga Shourya, Yamini Bhaskar, Kashmira Pardeshi, Vamsi Paidipally, Shivaji Raja, Srinivas Chakravarthi, Mahati Swara Sagar, Usha Mulpuri, Shankar Prasad at the event.
#Nartanasala
#YaminiBhaskar
#VamsiPaidipally
#ShivajiRaja
#SrinivasChakravarthi
#MahatiSwaraSagar

ఛలో' లాంటి హిట్‌ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న సినిమా 'నర్తనశాల'. ఈ మూవీకి మహతి స్వర సాగర్‌ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి 'నార్తనశాల' పేరు ఏమాత్రం చెడగొట్టకుండా తమ సినిమా ఉంటుందని చిత్రం బృందం చెబుతోంది. మూవీ టీజర్ లాంచ్ ఈవెంటులో నాగ శౌర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended