NTR Effect: Dhee 10 Finale Gets Record TRP's

  • 6 years ago
The grand finale of Dhee 10, which was telecast on ETV Telugu on July 18, has registered a record number of TRPs. It has recorded 13.9 TRPs and its highest number for in the history of the show. Viewers said that it is NTR presence effect.
#biggboss2
#ntr
#dhee10

ఇటీవల జరిగిన ఢీ 10 గ్రాండ్ ఫినాలెకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. జులై 18న ఈటీవీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అయిన ఈ షో రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ హాజరు కావడం వల్లనే ఈ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయని, ఇదంతా యంగ్ టైగర్ మ్యాజికే అని అంటున్నారు.తెలుగులో ప్రసారం అవుతున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ రియాల్టీ షోలలో ‘ఢీ' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ డాన్స్ రియాల్టీ షోకు మంచి ఆదరణ ఉంది కాబట్టే విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకుంది. 10వ సీజన్‌ను గత సీజన్ల కంటే పెద్ద హిట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే గ్రాండ్ ఫినాలెకు ఎన్టీఆర్‌ను చీఫ్ గెస్టుగా ఆహ్వానించారు.

Recommended