Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
అంతర్జాతీయ ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఒకటి. ఈ ఐకానిక్ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్‌లో వచ్చి సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది.ఆ తర్వాత ఈ స్టేడియానికి మరమ్మతులు చేశారు. అయితే, తాజాగా ఈ స్టేడియానికి ఆనుకొని ఉన్న 17వ శతాబ్దానికి చెందిన డచ్‌ఫోర్ట్‌ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.

England could be the last team to take on Sri Lanka at its famed Galle stadium, considered one of the world’s most picturesque cricket grounds, when they tour in November.
#srilanka
#gallestadium
#cricket
#dutchfort

Category

🗞
News

Recommended