Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
ప్రజల కోసం, ముఖ్యంగా పేదవారి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్న ఏ పార్టీతో అయినా కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన ఇంగ్లీష్ చానల్‌తో మాట్లాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
స్థానిక, రాష్ట్రస్థాయి నేతలు వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక్కడ ఎంతో ఖనిజ సంపద, వ్యవసాయం ఉందని చెప్పారు. ఇక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవిస్తున్నారని వాపోయారు. ప్రమాదాలు జరిగినప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందినవారు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తోందన్నారు.

Jana Sena Party founder Pawan Kalyan says he is ready to work with and support any party committed to the welfare of people, especially the poor.
#pawankalyan
#janasena
#ysjagan
#chandrababunaidu
#andhrapradesh

Category

🗞
News

Recommended