చంద్రబాబుతో భారత రాయబారి భేటీ

  • 6 years ago
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమకు ప్రత్యేకమని సింగపూర్ జాతీయాభివృద్ధి శాఖా మంత్రి వోంగ్‌లో చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం వోంగ్ లోతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారిరువురు అమరావతితో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ''ఇతర దేశాలతో సింగపూర్‌ సంబంధాలన్నీ ఒక పద్దతి ప్రకారం ఉంటాయి. భారత్‌ విషయానికి వస్తే అక్కడ ఏపీ అభివృద్ధిలో మేము ప్రత్యేకంగా భాగస్వామ్యం అవుతున్నాం'' అని సిఎం చంద్రబాబుతో వోంగ్‌లో అన్నారట. అలాగే అమరావతిని ఏదో ఒక పరిపాలనా నగరంగా కాకుండా ఆర్థికాభివృద్ది కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నామని చంద్రబాబు ఆయనకు వివరించారు.

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, who is on his two-day tour of Singapore, met Minister of National Development, Mr. Lawrence Wong on Sunday.
#andhrapradesh
#amaravathi
#cmchandrababu
#singaporetour

Recommended