ఎయిర్ ఏషియాకు చెందిన విమాన సిబ్బంది తమతో అనుచితంగా ప్రవర్తించారని, ఈ కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ప్రయాణీకుల్లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ దీపాంకర్ రాయ్ కూడా ఉన్నారు. ఆయన ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి, విమానయాన సంస్థపై ఆగ్రహించారు.
Be the first to comment