Nikhil New Movie 'Mudra' Heroine Got Fixed

  • 6 years ago
Actress Lavanya Tripathi has been roped in as Nikhil's leading lady in his upcoming film tentatively titled Mudra, being directed by TS Santosh. Nikhil Siddhartha, has been one of the actors who is choosing exciting scripts. After Keshava. Present the film regular shooting happening in Hyderabad.
#NikhilSiddhartha
#LavanyaTripathi

ఇటీవల కిరాక్ పార్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం త‌మిళ సినిమా క‌ణిత‌న్ రీమేక్ లో న‌టిస్తున్నాడు.తమిళ్ లో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఈ మూవీకి ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా లో నటించే హీరోయిన్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపించిన చివరికి లావణ్య త్రిపాటి ఈ మూవీలో నిఖిల్ సరసన నటిస్తోంది. త్వరలో ఈ చిత్ర సెట్స్ లో లావణ్య పాల్గోనబోతోందని సమాచారం.
ముద్ర సినిమా కోసం నిఖిల్ రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు . అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా ఆ స్థాయిలో విజయం సాధిస్తుందేమో చూడాలి. ఈ ప్రాజెక్ట్ తో పాటు నిఖిల్ మరో రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు సమాచారం.

Recommended