Dhoni's Helmet Doesn't Have National Flag, Know Why ?

  • 6 years ago
A wicketkeeper very often has to keep the helmet someplace back in the distance when he does not wear it.A National flag is a symbol of great honour and respect.so it can’t be placed on the ground

దేశం తరపున ఆడే ఆటగాళ్లు జాతీయ జెండాను ధరించడమే గౌరవంగా భావిస్తారు. ఇక క్రికెటర్లైతే మైదానంలో బౌండరీలతో చెలరేగినప్పుడు, అనుకోని విజయాలను అందుకున్నప్పుడు హెల్మెట్‌పై ఉన్న జాతీయ జెండాను ముద్దాడతారు. కానీ, ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకుండదు.?

భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి వన్డే, టీ20, వరల్డ్ కప్ విజయాలు తెచ్చిపెట్టిన ధోనీ మాత్రం హెల్మెట్‌పై జాతీయ జెండాను ఉంచుకోడు.ఒకవేళ అలా ఉంచుకున్నా అది నేరమంట. అందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971లో పేర్కొన్నట్లు ధోని క్రికెట్‌ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే.

Recommended