Skip to playerSkip to main contentSkip to footer
  • 12/28/2017
The fan frenzy and mass hysteria garnered by Prabhas is a phenomenon, which was earlier witnessed only for Rajinikanth fans. The tremendous fan following and box office appeal of Prabhas is something which is incredible. We can easily proclaim him as a young successor to Superstar Rajinikanth.


ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్, దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన సినీ అభిమాని అయినా ఇట్టే గుర్తు పట్టగలిగే స్టార్ ఎవరు అంటే.... అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. మరి రజనీకాంత్ తర్వాత సౌత్ నుండి ఆస్థాయిలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన స్టార్ ఎవరు? అంటే బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది.
‘బాహుబలి' సినిమా ఒప్పుకునే ముందు ప్రభాస్ కూడా అసలు ఊహించి ఉండడు తనకు దేశ వ్యాప్తంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందని, నేషనల్ స్థాయి హీరోను అవుతానని, ఇంటర్నేషనల్ లెవల్‌కి ఈ సినిమా వెలుతుందని. ఒక రకంగా చెప్పాలంటే...... బాహుబలి ప్రాజెక్ట్ ప్రభాస్ సినీ జీవితాన్ని మార్చేసింది.

Recommended