Skip to playerSkip to main contentSkip to footer
  • 12/24/2017
Actor Nani would be lending his voice as a narrator for his home production, Awe, we did not know that he would be lending his voice to a fish.


సినిమా కథ, సందర్భాన్ని బట్టి ప్రముఖ నటులు వాయిస్ ఓవర్ ఇవ్వడమో, అందులోని ప్రత్యేక పాత్రలకు డబ్బింగ్ చెప్పడం తరచూ చూస్తూనే ఉన్నాం. హీరో రవితేజ ఇప్పటికే మర్యాద రామన్న చిత్రంలో సైకిల్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మనుషులకు కాకుండా వస్తువులకు, జంతువులకు ప్రముఖ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి సినిమాలు త్వరలో మూడు రాబోతున్నాయి. రవితేజ, నాని, రానా ఇందులో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.
నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అ' సినిమాలో అతను ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ సినిమాలో ‘చేప'లా కనిపించనున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్ర నిర్మాణంలో కూడా నాని భాగస్వామిగా ఉన్నారు.

Category

🗞
News

Recommended