Skip to playerSkip to main contentSkip to footer
  • 12/24/2017
Reports saying that Director Dil Raju felt that some of the scenes in the second half did not look natural, that's why he wants to do reshoot.

స్క్రిప్ట్ పక్కాగా ఓకె అనుకున్న తర్వాతే సెట్స్ పైకి వెళ్లే దర్శకులు కొందరైతే.. సెట్స్ లోనే సందర్భానికి తగ్గట్లు సీన్స్ మార్చసేవాళ్లు మరికొందరు. ఈ రెండు కాక.. తీసిన సీన్స్ రీషూట్ చేసే దర్శకులూ ఉన్నారు. కారణం క్లారిటీ లేకపోవడమే.
దర్శకుడు కొరటాల శివ ఇప్పుడిదే సమస్యను ఎదుర్కొంటున్నారట. స్క్రిప్ట్‌లో ఉన్న లోపాలో!.. లేక అనుకున్న విధంగా రాలేదో! తెలియదు కానీ.. మొత్తానికి 'భరత్ అనే నేను'లో కొన్ని సీన్స్ రీషూట్ చేయడానికి సిద్దమైపోయారట. ఫిలిం నగర్ వర్గాల్లో ఇప్పుడిదో హాట్ టాపిక్.
కథానుగుణంగా ఇటీవల తెరకెక్కించిన అసెంబ్లీ సన్నివేశాలు కొరటాలకు నచ్చలేదట. రషెస్ చూశాక.. ఆ సీన్స్‌లో 'లీడర్' సినిమా ఛాయలు కనిపించడంతో.. వెంటనే స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో నిమగ్నమయ్యాడట.


Category

🗞
News

Recommended