Skip to playerSkip to main contentSkip to footer
  • 12/11/2017
r narayana murthy latest movie "Annadata sukheebhava" releasing 2018 january.

స్నేహ చిత్ర పిక్షర్స్ బ్యానర్ పైన స్వీయ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి కొత్త చిత్రం ''అన్నదాత సుఖిభవ'' నిర్మాణ కార్యక్రమాలు పూర్తిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు,దర్శకుడు,నిర్మాత ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఈ సినిమా రైతుల ఆత్మహత్యలకు నిరసనగా నిర్మించడం జరిగింది ఈ సినిమాలో రైతులు పడుతున్న కష్టాలను, రైతుల తాలూకు బాధలను, పంటపైన వచ్చే గిట్టుబాటు ధరను గురించి చర్చిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వుంటుంది అని అన్నారు.
సినిమా వివరాలు వెల్లడిస్తూ ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నాం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల జనవరి సంక్రాతి సమయంలో విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
నటీనటులు :ఆర్ నారాయణమూర్తి లేటెస్ట్ మూవీ న్యూస్, ఆర్ నారాయణమూర్తి న్యూస్, వందేమాతరం శ్రీనివాస్ న్యూస్,గోరేటి వెంకన్న న్యూస్

Recommended