Skip to playerSkip to main content
  • 8 years ago
MS Dhoni, the former India skipper, is all set to return to the Chennai Super Kings franchise for the 2018 Indian Premier League after the IPL Governing Council cleared the path for his return.

స్పాట్ ఫిక్సింగ్‌, బెట్టింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న చెన్నై సూప‌ర్‌కింగ్స్ వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డింది. మ‌ళ్లీ ఐపీఎల్ ఆడేందుకు రంగం సిద్ధం చేస్తుంది. టీంను య‌థాత‌థంగా ఉంచ‌డంపై త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఇంకా సంతోషంగా ఉన్న‌ట్లు చైన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టు మేనేజ‌ర్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రెండేళ్ల నిషేదం అనంత‌రం చెన్నై(చెన్నై సూప‌ర్ కింగ్స్‌), రాజ‌స్థాన్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌)లీగ్‌లోకి అడుగుపెట్ట‌నున్నాయి. ఈ సంద‌ర్భమై జ‌ట్టు డైర‌క్ట‌ర్ జార్జ్ జాన్ మాట్లాడుతూ.. 'చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్ధం కావడంలేదు. ఇక మా జట్టును ముందుండి నడిపించేది ధోనీనే.' అన్నాడు.

Category

🥇
Sports
Comments

Recommended