Skip to playerSkip to main contentSkip to footer
  • 12/7/2017
Gopichand's much delayed film 'Oxygen' is finally hitting the theaters on this Thursday. The movie Produced by S. Aishwarya on Sri Sai Raam Creations banner, presented by A. M. Rathnam and directed by A. M. Jyothi Krishna.

గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ‘ఆక్సిజన్’ సినిమా గత నెల చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు.కాగ ఈ సినిమా హైదరాబాద్ లోని డాక్టర్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ మరియు ప్రెస్ మీఎట్ ఎర్పాట్టు చేసారు.
ఈ సందర్బంగా దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసాం అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక్క తెలుగులో తప్ప,ఏంటి ప్రొబ్లెం అనుకున్న కాని విజయవాడ నుండి డాక్టర్స్ ఫోన్స్ చేసారు,యాంటీ టొబాకో సెల్ వాళ్ళ ఫోన్స్ చేసారు. చాలా సంతోషంగా అనిపించింది అందుకే డాక్టర్స్ కోసం మళ్ళీ ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ చెయ్యటం జరిగింది,ఈ సినిమాలో మంచి సందేశం వుంది తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని అన్నారు.
సాంకేతిక వర్గం:దర్శకుడు జ్యోతి కృష్ణ ,నిర్మాత:ఎస్. ఐశ్వర్య,సంగీతం:యువన్ శంకర్ రాజా,చిన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,ఎడిటర్ ఉద్దవ్.

Recommended