Sunny Leone has now signed her first direct Telugu movie as a heroine. V C Vadivudaiyan a popular Director of absolute commercial entertainers is going to direct this movie and Ponse Stephen is producing this movie on behalf of ‘Steeves corner’ as his maiden production.
సన్నీ లియోన్.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె ఒక స్టార్. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్‌బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిందో.. అప్పటి నుంచీ ఆమె పేరు ఇండియన్ ఆడియెన్స్‌కు తెలిసొచ్చింది. మహేష్ భట్ తన సినిమాలో చాన్స్ ఇవ్వడంతో సన్నీ దశ తిరిగిపోయింది. అయితే ఆమె గతంలో ఓ పోర్న్ స్టార్. ఇదే మొదట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కుంది.ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్‌గా ఒక సినిమా సైన్ చేసింది.