Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri.

పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్త్రిలో కొత్త సినిమాలకు కొత్త తరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి మరో ప్రయోగాత్మక చిత్రం ''మెంటల్ మదిలో '' శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్ వివేక్ ఆత్రేయ దర్శకుడు ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేసారు ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
నటుడు శివాజీ రాజ మాట్లాడుతూ నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు,అబద్ధాలు చెప్పను ఏం వున్నా మొహం మీదే చెప్పేస్తాను అని అంటు మెంటల్ మదిలో సినిమా గురించి చెప్తూ చాలా రోజుల తర్వాత నాకు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు చాలా బాగా నటించారు అంటూ అభినందిస్తున్నారు ఇలాంటి ఒక కధ నా దగ్గురకు తీసుకొచ్చినందుకు చిన్నవాడైన వివేక్ కి నా ధన్యవాదాలు.,వివేక్ మా ఇంటికి వచ్చి కధ చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే వుంటారు చెప్తూనే వుంటారులే అనుకున్నా కాని షూటింగ్ వుంది అని చెప్పినప్పుడు ఓకే అనుకుని వెళ్ళినా షూటింగ్ లొకేషన్లో అందరు చిన్న పిల్లలు.,ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు,నాకు విలను చూస్తే స్కూల్ కి వెళ్లినట్టు అనిపించింది పైగా సైలెంట్ ఎవ్వరు అల్లరి చెయ్యరు అంటూ సినిమా అనుభవాలను పంచుకుంటూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

Recommended