Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

Watch fullscreen

స్కూల్లో వున్న ఫీలింగ్ వుండేది..!

Filmibeat Telugu
Filmibeat Telugu
2 years ago|53 views
Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri.

పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్త్రిలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి మరో ప్రయోగాత్మక చిత్రం ''మెంటల్ మదిలో '' శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్ వివేక్ ఆత్రేయ దర్శకుడు ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేసారు ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
నటి అనిత మాట్లాడుతూ రాజ్ కందుకూరి మంచి స్నేహితుడు నాకు ఫోన్ చేసి కధ అంత రాజ్ చెప్పినప్పుడు ఒక్కటే సీన్ వున్నా కాని చేసిన ముఖ్యంగా చెప్పాల్సిన మాటేంటంటే అందరు చిన్న పిల్లలు ఇందులో ఎవరు దర్శకుడో ఎలా గుర్తు పట్టేది అనుకున్న.,ఒక్కొకరు ఒక్కో పని చేసే వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు స్కూల్లో వున్నా ఫీలింగ్ వుండేది కాని చాలా క్లారిటితో మంచి సినిమా చేసారు.,చాలా ఆనందంగా వుంది ఈ సినిమాకి పనిచేసినందుకు అని అన్నారు.

Browse more videos