Tapsee Sensational Comments About Star Heroine Status టాలీవుడ్ పై ఎందుకా ఏడుపు

  • 7 years ago
Taapsee pannu Though she didn’t get success in Tollywood, she proved her acting mettle in Bollywood Taapsee Pannu's Sensational Comments About Star Heroine Status.
నోటికొచ్చినట్టు మాట్లాడే దక్షిణాదిన పూర్తిగా అవకాశాలను పోగొట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌ మీద కూడా అలాగే అవాకులు చవాకులు పేలుతోందట! తనకు స్టార్‌ హీరోయిన్‌తో సమానమైన రేంజ్‌ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది. తనని గుర్తించడం లేదు అని బాధపడితే ఎవరూ తప్పు పట్టరు కానీ, తనకి తాను స్టార్‌ హీరోయిన్‌ బిరుదు ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు బాలీవుడ్‌ జనాలు.
దక్షిణాది నుంచి నార్త్ కు వెళ్లిన వేరే ఏ హీరోయిన్ తో పోల్చినా అమ్మడికి విజయాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు పెర్ఫామెన్స్.. ఇటు కమర్షియల్ మూవీస్ తో సత్తా చాటేస్తున్న తాప్సీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమోతుతనం తగ్గించుకోలేకపోతోంది.

Recommended