Skip to playerSkip to main content
  • 8 years ago
Telangana Pradesh Congress Committee (TPCC) President Capt. N. Uttam Kumar Reddy has welcomed the decision of Kodangal MLA A. Revanth Reddy to join the Congress party.Watch his Speech at Aatmiyulu Maata Muchata : Watch Video
దోచుకోవడమే కాదు అణిచివేత దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నారని ఆత్మీయ సమ్మేళనానికి హాజరయిన పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి కూడ హజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించేందుకు ఉత్తమ్ ఈ సమావేశానికి హజరయ్యారు.రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక టిడిపి నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. రేవంత్‌తో పాటు టిడిపి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు.టిఆర్ఎస్‌ పాలనకు గోరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నడుంబిగించిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి అన్నారు. కెసిఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు తమతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉత్తమ్‌ టిడిపి నేతలను ఆహ్వనించారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended