ఒక్క ముద్దుకే చచ్చిపోతున్నారు.. వైరల్ అవుతున్న శ్రీదేవి ముద్దుల ఫొటో

  • 7 years ago
Sridevi shared a fabulous picture of herself with her husband Boney Kapoor, which she hearts just like we do.

శ్రీదేవి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న మార్క్ లేకుండా మొత్తం ఇండియన్ సెల్యులాయిడ్ మీదనే అందాల, నటనా సంతకం చేసిన నటి. గ్రేట్ డైరెక్టర్ అని పిలుచుకునే రామ్‌గోపాల్ వర్మ తాను స్వయంగా శ్రీదేవికి ఎంతటి అభిమానినో చెప్తూనే ఉంటాడు. దాదాపు మూడు తరాల అభిమానులని తన వైపుకు తిప్పుకున్న శ్రీదేవి. ఇప్పటికీ వార్తల్లో, సినిమాల్లో తరచూ ఉంటూనే ఉంది. ఆమె మీద వచ్చే ఏ వార్త ఆయినా ఇంట్రస్ట్ గానే చూస్తూంటారు.కొన్నళ్ళ కిందట షార్ట్స్, టీ షర్ట్ లో గ్లామర్ ఏమాత్రం తగ్గని ఫొటోలు చూసి ఔరా..! అనుకున్నారంతా.. ఈ వయసులో శ్రీదేవి అందాలు చెక్కు చెదరలేదని పలువురు అభిమానులు పొగిడేస్తుంటే...మరికొందరేమో ఈ శ్రీదేవి ఈ వయసులో ఇంత హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.

Recommended