Eye injuries during This Diwali దీపావళి విషాదం : Video | Oneindia Telugu

  • 7 years ago
Watch 30 people sustain eye injuries during Diwali celebrations and hospitalised in Telangana
వెలుగుల దీపావళి కొంతమందికి చీకట్లు నింపింది. టపాసులతో జాగ్రత్త అంటూ ఎంత అవగాహన కల్పించినా.. ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇంటిల్లిపాదీ టపాసులు కాలుస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు గాయపడటం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Recommended