''ఈ సమస్యల గురించి మాట్లాడేది ఎవరు''

  • 7 years ago
రవీంద్ర భారతిలో నిర్వహించే ''సినివారం'' కార్యక్రమంలో ''పెళ్లి
చూపులు'',''అర్జున్ రెడ్డి '' లాంటి హిట్ సినిమాలో పాటలు రాసిన రచయిత
''శ్రేష్ఠ'' గారు అతిదిగా హాజరయ్యారు.శ్రేష్ఠ గారు ''ఒక క్రైం కధ'' సినిమా
ద్వార పరిచయం అయ్యారు,కెరీర్లో ఎదురుకొన్న కష్టాలను పంచుకున్నారు

Recommended