దీపావళి : సేఫ్టీ టిప్స్ ! | Oneindia Telugu

  • 7 years ago
ఎవరు ఎన్ని రకాలుగా సమర్థించాలని చూసినా దీపావళి కి క్రాకర్స్‌ని కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుందన్న నిజాన్ని మాత్రం దాచలేరు. ఎంత హరిత దీపావళి గురించి అవగాహన పెంచినా క్రాకర్స్‌ కాల్చడం ఈ పండగలో సర్వసాధరణమైపోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొన్ని జాగ్రత్తలు అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. సో మీకోసం కొన్ని జాగ్రత్తలు ఈ వీడియో లో చూడండి.

Recommended