Reports suggest that, Samantha Akkineni plays a lawyer in the Raju Gari Gadhi 2. A picture of Samantha from the sets has gone viral online. On the other hand, Nagarjuna plays a mentalist in the film. నాగచైతన్యతో వివాహం తర్వాత విడుదల అవుతున్న సమంత చిత్రం రాజుగారి గది2. ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రాజుగారి గది1 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తొలిసారి ఓ హారర్, సస్సెన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.